Home / pak vs nz
New Zealand beat Pakistan by 60 runs to win in Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్(107, 113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్), లేథమ్(118, 104 […]
Champions Trophy 2025 Pakistan vs New Zealand match : ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడుతోంది. ఈ మేరకు టాస్ నెగ్గిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కరాచీ వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా పాక్ యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ దూరమయ్యాడు. మరో వైపు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తీవ్రంగా గాయపడిన సంగతి […]
Champions Trophy 2025 Starts Today onwords: ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి మొదలు కానుంది. ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది, మొత్తం టోర్నీలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్-బిలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఇందులో ఇరు గ్రూప్‌ల్లో నుంచి తొలి రెండు జట్లు సెమిస్కు చేరుతాయి. భారత్ తొలి మ్యాచ్ రేపు బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఛాంపియన్స్ […]