Home / Opal Suchata Chuangsri
Miss World Winner Opal Suchata About Baahubali Movie: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2025(Miss World 2025) పోటీలు అట్టహాసం ముగిశాయి. శనివారం (మే 31) జరిగిన మిస్ వరల్డ్ 2025 ఫినాలేలో 108 దేశాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టి అందాల కీరిటాన్ని దక్కించుకుంది థాయ్లాండ్ భామ ఓపల్ సుచాత. అందాల కీరిటాన్ని దక్కించుకున్న అనంతరం ఆమె ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా భారత దేశం […]