Home / North Korea
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలన గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యహరిస్తాడంటూ.. ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి.
ఉత్తర కొరియా తన పరీక్షించిన క్షిపణుల్లో దేనిని కూల్చివేసినా దానిని యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని ఉత్తరకొరియా తెలిపింది. ఉద్రిక్తతలకు యునైటెడ్ స్టేట్స్ మరియు దక్షిణ కొరియాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలు కారణమని పేర్కొంది.
ఉత్తర కొరియాలో హాలీవుడ్ లేదా విదేశీ చిత్రాలను చూస్తూ పట్టుబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త నిబంధనల ప్రకారం జైలు శిక్షను ఎదుర్కొంటారు.
: ఉత్తర కొరియాలోని అధికారులు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె జు ఏ పేరుతో ఉన్న అమ్మాయిలు మరియు మహిళలను తమ పేరు మార్చుకోమని బలవంతం చేస్తున్నారని రేడియో ఫ్రీ ఆసియా నివేదించింది.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ను సైనికదళాలను సందర్శించడానికి తీసుకువచ్చారు.
ఉత్తర కొరియా కొరియన్ పీపుల్స్ ఆర్మీ (KPA) యొక్క 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 8, బుధవారం జరుపుకోనుంది. అయితే అధినేత కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 36 రోజుల పాటు కనిపించకుండా పోయారు.
దక్షిణ కొరియా నాటక ప్రదర్శనలను చూసినందుకు మరియు వాటిని స్నేహితుల మధ్య విస్తృతంగా పంపిణీ చేసినందుకు ఇద్దరు హైస్కూల్ విద్యార్థులను ఉత్తర కొరియా కాల్చిచంపింది.
ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ మొట్టమొదటిసారి తన కుమార్తెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కుమార్తె చేయి పట్టుకొని క్షిపణులను పరిశీలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉత్తర కొరియా మరోసారి దక్షిణ కొరియాను రెచ్చగొట్టింది. ఏకంగా 17 క్షిపణులను దక్షిణ కొరియా సముద్ర జలాల్లో ప్రయోగించింది.
అణ్వాయిద దేశంగా ప్రకటించుకొన్న ఉత్తర కొరియా తన దూకుడును పెంచింది. గడిచిన వారం రోజుల్లో వివిధ ప్రాంతాలపైకి 4 క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తర కొరియా మరోసారి జపాన్ పై క్షిపణి ప్రయోగించి ఆంక్షలు భేఖాతరంటూ ప్రవర్తించింది.