Home / Nissan
Nissan Magnite CNG: మారుతి సుజుకి, టాటా తర్వాత ఇప్పుడు నిస్సాన్ ఇండియా కూడా భారతదేశంలో తన మొదటి CNG కాంపాక్ట్ ఎస్యూవీని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త మోడల్ రాకతో వినియోగదారులకు అనేక మంచి ఎంపికలు కూడా లభిస్తాయి. నిస్సాన్ మాత్రమే కాదు, అనేక ఇతర కంపెనీలు కూడా CNG సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు కొత్త మాగ్నైట్ CNG వచ్చే నెల ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ వాహనం టెస్టింగ్ సమయంలో చాలాసార్లు […]
New Nissan SUV Spied: నిస్సాన్ బ్రెజిల్లో రెండు కొత్త ఎస్యూవీలను పరిచయం చేయబోతోంది. వాటిలో ఒకటి కొత్త తరం కిక్స్, రెండవ ఎస్యూవీ మాగ్నైట్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బ్రెజిల్ కోసం నిస్సాన్ రెండవ ఎస్యూవీ నిజానికి కొత్త తరం రెనాల్ట్ డస్టర్ నిస్సాన్ వెర్షన్ అయి ఉండవచ్చని ఇటీవలి స్పై షాట్లు సూచిస్తున్నాయి. కొత్త తరం డస్టర్ నిస్సాన్ వెర్షన్ భిన్నమైన ఫ్రంట్ ఫేసియాని కలిగి ఉంటుంది, ఇందులో సిగ్నేచర్ V-మోషన్ గ్రిల్ […]