Home / Nikhil- Kavya
Nikhil- Kavya: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయో ఎవరికీ తెలియదు. ఘాడంగా ప్రేమించుకున్నవారు సడెన్ గా విడిపోతున్నారు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని కూడా విడిపోతున్నారు. ఇదేమీ వెండితెరకే పరిమితం కాదు. బుల్లితెరపై కూడా కొన్ని జంటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న జంటల్లో నిఖిల్ – కావ్య ముందు వరసలో ఉంటారు. ఈ జంట మొదట గోరింటాకు అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. […]