Home / Niharika Konidela
Niharika Madraskaaran Telugu OTT Release: మెగా డాటర్ నిహారిక నటించిన తమిళ సినిమా ‘మద్రాస్ కారణ్’ తెలుగు వెర్షన్ ఓటీటీకి వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళంలో జనవరి 10న కోలీవుడ్ లో విడుదలైంది. ఇందులో షేన్ నిగమ్, కలైయరాసన్ లు హీరోలుగా నటించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా థియేటర్ లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో నెల రోజుల ముందే ఈ చిత్రం తమిళంలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. […]