Home / New Income Tax Bill
Finance Minister Nirmala Sitharaman tables New Income Tax Bill in Lok Sabha: కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇందులో భాగంగానే లోక్సభ ముందుకు ఐటీ కొత్త బిల్లు వచ్చింది. ఈ మేరకు ఐటీ బిల్లును కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కేంద్రం ఐటీ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకట్ చేశాయి. అనంతరం స్పీకర్ సభను వచ్చే నెల […]