Home / national news
ఆన్లైన్లో షాపింగ్ అనేది ఇపుడు సర్వసాధారణంగా మారింది. స్విగ్గీ, అమెజాన్ ,మరియు జొమాటో ఏదయినా కానీ తక్కువ సమయంలో డెలివరీ చేసే వాటివైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
సాధారణంగా రాజకీయనేతలకు పూలమాలలు వేసి స్వాగతం పలకడం తరచుగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో పండ్లు మరియు నాణేలతో కూడా తూకం వేస్తారు.
ప్రసవవేదనతో బాధపడుతున్న గిరిజన మహిళను ఆసుపత్రికి చేర్చి భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్నాయి.
సోమవారం కర్ణాటక అసెంబ్లీ హాలులో వీర్ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.
కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ ప్రేమాభిమానాలను విభిన్న రీతిల్లో ప్రకంటించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్‌బాల్ మేనియాను చూసి అందరూ షాక్ అయ్యేలా చేశాయి. అయితే కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.
విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళ ‘సర్గమ్ కౌశల్’ విజేతగా నిలిచారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వాటర్ బాటిల్ పై నిర్దేశించిన దానికంటే రూ.5 అదనంగా వసూలు చేసిన ఐఆర్సీటీసీ కాంట్రాక్టర్ కు రైల్వే శాఖ లక్షరూపాయల జరిమానా విధించింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' షూటింగ్ కోసం పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అనుమతి కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.