Home / national news
ఫీడ్‌బ్యాక్ యూనిట్ ( ఎఫ్‌బీయూ) స్నూపింగ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనుమతిని ఇచ్చింది.
Adani Group: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకమేడలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని మార్చారని.. అదే వికీపీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో మరో వివాదాం అదానీ గ్రూప్ ను చుట్టుముట్టింది.
తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఢిల్లీ ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై తక్షణమే నిషేధం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం, ఈ నిర్ణయం ఓలా, ఉబర్ మరియు రాపిడో వంటి బైక్ అగ్రిగేటర్లను ప్రభావితం చేస్తుంది.
EPFO: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద అధిక పెన్షన్ అమలుకు అంగీకారం తెలిపింది. ఈపీఎఫ్ చందాదారుల పదవీ విరమణ అనంతరం.. ఇప్పటివరకు అత్యంత పరిమితంగానే నెలవారీ పెన్షన్ పొందుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి. రూప మౌద్గిల్‌లను పోస్టింగ్‌లు లేకుండా బదిలీ చేసింది. డి రూప ఐఏఎస్ భర్త మునీష్ మౌద్గిల్ కూడా బదిలీ అయ్యారు.
:మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ. లోక్‌సభ సెక్రటేరియట్ పార్లమెంట్ హౌస్‌లోని శివసేన కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి కేటాయించింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-NCR, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని 72 ప్రదేశాలలో సోదాలు మరియు దాడులు నిర్వహించింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు.. తన తండ్రి బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీ పేరును, గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి కోల్పోయిన రెండు రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా బ్యూరోక్రాట్లు ఐపిఎస్ అధికారిణి రూపా డి మౌద్గిల్ మరియు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందికర స్థితిలోకి నెట్టారు.