Home / national news
Maoists: ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
లవ్ జిహాద్'కు ప్రతిస్పందనగా ముస్లిం యువతులను ఆకర్షించాలని, వారికి భద్రత, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ హిందూ యువకులకు పిలుపునిచ్చారు
Chattisgarh: మైనర్ బాలిక పట్ల.. ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైనర్ బాలిక పెళ్లిక నిరాకరించడంతో.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం తన ఢిల్లీ నివాసంపై మళ్లీ దాడి చేశారని ఆరోపించారు.
బొగ్గు లెవీ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛత్తీస్‌గఢ్‌లోని 14 ప్రాంతాల్లో సోమవారం ఉదయం సోదాలు ప్రారంభించింది.
రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పంచకులలోని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసం వద్ద వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( NEET) చెల్లుబాటును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన ఒక మాజీ సర్పంచ్ వివాహ కార్యక్రమంలో తన ఇంటి పైనుండి నోట్ల వర్షం కురిపించి గ్రామస్తులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు
శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నేత సంజయ్ రౌత్ శివసేన పార్టీ పేరు మరియు దాని 'విల్లు మరియు బాణం' గుర్తును "కొనుగోలు" చేయడానికి రూ.2000 కోట్ల ఒప్పందం" జరిగిందని ఆరోపించారు
Cheetahs: చిరుత పునరుద్ధరణ కార్యక్రమం విజయంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నేడు 12 చీతాలను దక్షిణాఫ్రిక నుంచి తీసుకొచ్చారు. వీటని కునో నేషనల్ పార్కులో కేంద్రమంత్రి.. భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వదిలిపెట్టారు.