Home / Nandini milk
Karnataka : కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు నందిని పాల ఉత్పత్తుల రేట్లను పెంచింది. లీటరుకు రూ.4 చొప్పున పెంచినట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. పాలతోపాటు పెరుగుపై కూడా అంతే పెంచినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో ఇవాళ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో పాల ధరలను పెంచే అంశంపై చర్చినట్లు […]