Home / Mukesh Khanna
Mukesh Khanna: బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా గురించి తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది చిన్నపిల్లల పాలిట దేవుడు అతను. శక్తిమాన్ సీరియల్ తో ప్రేక్షకులను అలరించి మెప్పించాడు. ఇక ఈ సీరియల్ తో పాటు పలు సినిమాలలో కూడా నటించి మెప్పించిన ముఖేష్ ఖన్నా.. గత కొంతకాలంగా వివాదాలతో జీవిస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ.. హాట్ టాపిక్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అవి కొన్ని సార్లు మిస్ ఫైర్ అయ్యి సోషల్ […]