Home / Miss World Compitition
Miss World Compitition : హైదరాబాద్ నగరం వేదికగా 72వ ప్రపంచ సుందరి పోటీలు జరుగనున్నాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచ సుందరి పోటీలకు ముందు అధికారులు బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా హాజరయ్యారు. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ […]