Home / mega power star ram charan tej
RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది “ఆర్ఆర్ఆర్”. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనేందుకు మరియు ప్రమోషన్స్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక యూఎస్ లో దిగిన చరణ్ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అత్యధిక మంది వీక్షించే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో కూడా పాల్గొన్నారు. కాగా ఈ టాక్ షో లో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కడం విశేషం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. అదరగొడుతున్నారు. చరణ్ ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". తెలుగు వారి సత్తాను చాటుతూ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మూవీ. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా..
ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. ఉప్పెన సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు బుచ్చిబాబు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు.
దేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ఘనంగా ముగిసింది. ఈ ఫ్రీక్స్ రేసింగ్ కు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు.
హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టైమ్ జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. టోర్నీ వీక్షించేందుకు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు.