Home / Maruti
Most Selling Sedan Car: భారత్‌తో సహా ప్రపంచంలో ఎస్‌యూవీలతో పోలిస్తే సెడాన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కేవలం 10 సెడాన్ మోడల్స్ మాత్రమే తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తున్నాయి. అలానే వాటి విక్రయాలు సంఖ్య కూడా నెలనెలా గణనీయంగా తగ్గుతోంది. ఆ విధంగా జనవరి 2025లో దేశంలో సెడాన్ కార్ల సేల్స్ కూడా పడిపోయాయి. దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. జనవరి 2025 నెలలో […]
Maruti Ciaz: మారుతి సుజుకి దేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సిద్ధమవుతోంది. విక్రయాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. సియాజ్ ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయనుంది. అయితే దీని ఉత్పత్తి మార్చి 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది చివరిగా 2018లో అప్డేడ్ చేశారు. మారుతి సియాజ్ 2014 సంవత్సరంలో భారత మార్కెట్లో […]
Maruti Suzuki Dzire: ఇటీవల కాలంలో భారతీయులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. టాటా, మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్లు సురక్షితమైన కార్లను అందించడంలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు మారుతి సుజుకి కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా విడుదల చేసిన మారుతి సుజుకి డిజైర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన కంపెనీ మొదటి కారుగా అవతరించింది. కారులో ఆకర్షణీయమై ఫీచర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డిజైర్ అనేది మారుతి సుజుకి […]
Maruti Wagon R: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇప్పుడు తన కొత్త తరం వ్యాగన్ ఆర్‌పై పనిచేస్తోంది. ఈ వాహనం త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో 2025లో కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ( ఇథనాల్)తో నడిచే కొత్త వ్యాగన్ ఆర్ని మారుతి ఆవిష్కరించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి కంపెనీ హైబ్రిడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో తదుపరి తరం వ్యాగన్ ఆర్‌ను మార్కెట్లోకి […]
Maruti Suzuki Six Airbags: మారుతి సుజికి తన 4-మీటర్ బ్రెజ్జా ఎస్యూవీ అప్డేట్ చేసింది. ఇప్పుడు ఈ ఫేమస్ ఎస్యూవీ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. బ్రెజ్జా బేస్ LXI 1.5-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షలుగా మారింది. టాప్-ఎండ్ ZXI+ 1.5-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.98 లక్షలుగా మారింది. కాగా, CNG వేరియంట్ఎక్స్-షోరూమ్ ధర రూ.9.64 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బ్రెజ్జా అప్డేట్ […]
Affordable CNG Cars: దేశంలో ఈవీల క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇది ఇప్పటికీ ప్రజల మొదటి ఎంపికగా మారేంతగా అభివృద్ధి చెందలేదు. ప్రతిరోజూ 50 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, ఇప్పటికీ CNG కారు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో CNG కార్ల ఎంపికలు చాలా ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు మీరు మీ అవసరానికి అనుగుణంగా కారును ఎంచుకోవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా […]
Baleno Price Hiked: ఈ ఏడాది జనవరిలో తన కార్ల ధరలను 4 శాతం పెంచిన తర్వాత మారుతి సుజికి మరోసారి తన కార్ల ధరలను పెంచడం ప్రారంభించింది. మారుతి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనో ధరను రూ.9000 వరకు పెంచింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. మీరు కూడా బాలెనోను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ఏయే వేరియంట్లపై ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం రండి..! మారుతి సుజుకి బాలెనో ధర ఒక్కసారిగా పెరిగింది. […]
Maruti Alto K10 Price Increase: కొన్నేళ్ల క్రితం కొత్త కారు ధర ఏడాదికి ఒకసారి పెరిగేది, ఇప్పుడు కార్ల ధరలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. కార్ కంపెనీలు పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల భారాన్ని కస్టమర్ల జేబులపై మోపుతున్నాయి. మారుతి సుజుకి గత నెలలోనే తన కార్ల ధరలను 4శాతం పెంచింది. ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి నెలలో కార్ల ధరలను పెంచింది. సామాన్యుల కారుగా పిలవబడే ఆల్టో కె10 ఇప్పుడు చాలా ఖరీదైనదిగా మారింది. ఇప్పుడు ఈ […]