Home / mahabubnagar
CM Revanth Reddy speech in the Praja Palana Vijayostsavalu at Mahabubnagar: రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్లో పడవద్దని అన్నారు. నల్లమల బిడ్డగా అభివృద్ధిని అడ్డుకునే శక్తుల మీద పోరాటం చేస్తానని శపథం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అమిస్తాపూర్2లో నిర్వహించిన రైతు పండగ సభలో సీఎం ప్రసంగించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. […]
మహబూబ్నగర్లో పర్యటించిన ప్రధాని మోదీ 13వేల, 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభ సాక్షిగా ప్రకటించారు.
KTR: రాష్ట్రంలో కొందరు అధికారం కోసం బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.
Bandi Sanjay Fire: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి.. ఉద్యోగాలు లేని యువత పరిస్థితి దారుణంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులు అందినంత దోచుకుంటున్నారని.. పేదవాళ్ల భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కేవలం 22 నోటిఫికేషన్లు ఇచ్చి 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని.. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోనే 2.46 లక్షలకు […]
Bandi Sanjay: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ తన అసమర్ధ పాలనతో దివాళా తీయించారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఆస్తులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో 9 అంశాలపై […]