Home / London Airport
London Airport : ఓ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో లండన్‌లోని హీత్రో విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు మెరుగుపడటంతో ఫైట్ సర్వీసులను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా హీత్రో విమానాశ్రయానికి రాకపోకలను పునఃప్రారంభించినట్లు ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు వర్జిన్ అట్లాంటిక్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లు కూడా షెడ్యూల్ ప్రకారం సర్వీసులు నడిపించినట్లు తెలిపాయి. ఎయిరిండియా విమానం ఏఐ111తోపాటు లండన్‌కు రాకపోకలు సాగించే అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు ఫ్రాంక్‌ఫర్ట్‌కు […]