Home / Liquor Prices
Liquor Price Hiked in Telangana: రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు సర్క్యూలర్ జారీ చేసింది. ఇప్పుడున్న ధరలపై 10 నుంచి 15 శాతం వరకు ధరలను పెంచింది. అయితే మద్యం ధరల పెంపు కేవలం కొన్ని బ్రాండ్లకే వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన […]
Breaking News: తెలంగాణలో మందుబాబులకు షాకింగ్ న్యూస్, మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫుల్ బాటిల్ 40 రూపాయలు, హాఫ్ బాటిపై రూ.20, క్వార్టర్ పై రూ.10 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు పంపించారు. పెరిగిన ధరలు ఈ రోజు అర్థరాత్రినుంచే అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే బీర్ల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లిక్కర్ ధరలు పెంచింది. దీంతో మందుబాబుల జేబులకు మరింత చిల్లు పడింది. గతంలో కంటే లిక్కర్ అమ్మకాలు కాస్త […]
Liquor Prices Hike: మద్యం ప్రియులకు బిగ్ షాక్. త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే బీర్లపై 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. త్వరలోనే అన్నింటిపై ధరలు పెంచేందుకు సిద్దమైందని తెలుస్తోంది. ప్రధానంగా రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ప్రభుత్వం మద్యం ధరలు […]