Home / Latest News
బంగ్లాదేశ్‌లోని వాయువ్య ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుల బృందం 14 హిందూ దేవాలయాలపై దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసింది.
వైసీపీ ప్రభుత్వం తనకు ఇద్దరు గన్ మెన్లను తొలగించిన నేపధ్యంలో మిగిలిన ఇద్దరు గన్ మెన్లనుకూడ ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
K Viswanath Funeral: తెలుగు సినిమా చరిత్రలో ఓ శకం ముగిసింది. సినీ దిగ్గజం కళాతపస్వి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట స్మశానవాటికలో కుటుంబ సభ్యులు సాంప్రాదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు
Megastar: తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన గొప్ప దర్శకుడు. కె విశ్వనాథ్. ఎన్నో మరపురాని ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కమర్షియల్ చిత్రాలకు దూరంగా.. సాధారణ మనుషుల జీవనశైలే ప్రధానంగా సినిమాలను రూపొందించారు. అలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిని సినిమా ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధకరమని... మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
YS Sharmila: తెరాస ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తనతో తనతో కలిసి పాదయాత్ర చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపారు. ప్రభుత్వం కావాలనే తన పాదయాత్రను అడ్డుకుంటోందని ఈ సందర్భంగా షర్మిల ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో ప్రముఖల పేర్లను ప్రస్తావించింది. ఇందులో ముఖ్యంగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లను ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
Shubman Gill: న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించింది. మరోపైవు ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా.. చెలరేగిన శుభ్ మన్ గిల్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
Chiranjeevi: హాస్యబ్రహ్మా బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బ్రహ్మనందం పుట్టినరోజు సందర్భంగా.. మెుదట చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
IND vs NZ 3rd T20: భారత్ - న్యూజిలాండ్ మధ్య కీలక పోరుకు సిద్ధమైంది. గడిచిన రెండు టీ20ల్లో చెరో మ్యాచ్ గెలవగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ కీలక పోరుకు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా మారింది. చివరి పోరులో భారస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Budget 2023-24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ బడ్జెట్లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు జరగలేదు. కేవలం కొన్ని కేటాయింపులకు మాత్రమే ప్రకటనలు వెలువడ్డాయి.