Home / latest international news
టర్కీ రాజధాని అంకారా లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్ ఎంపీ , రష్యా ప్రతినిధి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంకారా లో జరుగుతున్న బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశాల్లో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవిస్కీ పాల్గొన్నారు
బ్రిటన్ లో దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. గత ఏడాది క్వీన్ ఎలిజబెత్-2 మరణించిన విషయం తెలిసిందే.
సూడాన్ మిలిటరీ చీఫ్, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చీఫ్‌ల మధ్య ఆధిపత్యం పోరుకు వందలాది మంది అమాయకులు బలైపోయారు. వేలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. గత 16 రోజుల నుంచి సైన్యానికి, పారా మిలిటరీ దళాలకు మధ్య పోరు కొనసాగుతోంది
సిరియాలోని ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని టర్కీ దళాలు నిర్వహించిన దాడుల్లో ఐఎస్ చీఫ్ హతమైనట్టు తాజాగా టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం వెల్లడించారు
అమెరికాలోని టెక్సాస్ లో ఒక వ్యక్తిని కొందరు తన పెరట్లో కాల్పులు జరపడం ఆపమని కోరడంతో వారిని చంపాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి రైఫిల్‌తో పక్కింటికి వెళ్లి 8 ఏళ్ల బాలుడితో సహా అతని పొరుగువారిలో ఐదుగురిని కాల్చి చంపాడు.
7 దశాబ్దాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్ -2 గత ఏడాది సెప్టెంబర్ లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్ -3 బాధ్యతలు
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ తన రూ. 5,000 నోటును, చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయాలని పాక్ ఆర్థికవేత్త సూచించారు. ఎనర్జీ ఎకనామిస్ట్ అయిన అమ్మర్ ఖాన్ భారతదేశం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దాని పన్ను వసూళ్లు పెరిగాయని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడతానంటూ అధికారికంగా ప్రకటించారు. పోటీకి తన వయసు ఎలాంటి అడ్డంకి కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష పదవి పోటీ చేస్తానని, రిపబ్లికన్ అభ్యర్థిని ఎదుర్కొంటానని పేర్కొన్నారు
ఈ పట్టాభిషేక కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. అయితే హ్యారీ కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమంలో మాత్రమే అక్కడ ఉంటారని తెలుస్తోంది.