Home / latest international news
మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం "గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్"ను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.
Elon Musk: సంచలనాలకు మారుపేరుగా పిలుచుకొనే ట్విటర్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త కంపెనీ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందనే చెప్పాలి.
Ashes Series 2023: క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్పోర్ట్ కు సెలబ్రెటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రికెట్ లో యాషెస్ కు ప్రత్యేక స్థానం ఉంది.
Panipuri Day: పానీపూరి ఈ పేరు తెలియని వారుండరు. ఈ దేశీయ స్నాక్కు అనేక రకాల పేర్లున్నాయి. ఓ దగ్గర పానీపూరీ అని మరో దగ్గర పుచ్కా అని ఇంకో దగ్గర గోల్ గప్పా అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.
Forbes Richest Womens: భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ప్రతి రంగంలోనూ తమదైన మార్క్ కనపరుస్తూ మంచి గుర్తింపును పొందుతున్నారు. అలాగే భారత సంతతి వ్యక్తులు సైతం తమ శక్తిసామర్థ్యాలను అంతర్జాతీయంగా ఎన్నోసార్లు నిరూపితమయ్యాయి.
Boats Missing: బతుకు దెరువు కోసం వేరే ప్రాంతాలకు పయనమైన వారిని అనుకోని పడవ ప్రమాదం ముంచేసింది. బతుకు జీవుడా అని బయలుదేరిన వందల మంది జలదిగ్భందంలో చిక్కుకుని కానరాకుండా పోయారు.
ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అయినా ఆ దేశ నియంత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విలాసాలు ఏమాత్రం తగ్గడం లేదు. కిమ్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు బ్రిటన్కు చెందిన రక్షణ రంగ నిపుణులు ఓ పత్రికకు వెల్లడించారు. కాగా కిమ్ 7,000 డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 5 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని తాగుతాడని పేర్కొన్నారు.
Cluster Bombs: రష్యా-ఉక్రెయిన్ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్దం కారణంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కానీ ఈ విధ్వంసం ఆగలేదు. యుద్దంలో రష్యాను ఎలాగైనా కట్టడి చేయాలన్న కసితో ఉక్రెయిన్, ఆయుధాల కోసం అమెరికాను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
International Kissing Day 2023: చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేసి అరుదైన రికార్డులను కొల్లగొట్టండి చూస్తూనే ఉంటాం. ఇక అన్నిరికార్డుల్లోకెళ్లా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మరింత ప్రత్యేకం. అలాంటి గిన్నిస్ రికార్డుల్లోకి పేరు ఎక్కించడం అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
Slap Kabaddi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కబడ్డీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. ఇప్పుడిది ప్రపంచంలో ఉన్న వివిధ గేమ్స్ లో ఇది కూడా ఓ మంచి గేమ్ గా గుర్తింపు పొందింది.