Home / Latest Entertainment News
The Raja Saab Motion Poster Out: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే వేడుకలు వారం ముందు నుంచే జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం డార్లింగ్ బర్త్‌డే హడావుడే కనిపిస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డేను అభిమానులంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నెట్టింట ఎక్కడ చూసిన ప్రభాస్ బర్త్‌డే పోస్ట్సే దర్శనం ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ బాక్సాఫీసు రారాజు బర్త్‌డే అంటే ఫ్యాన్స్‌కి మూవీ మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారనేది ముందు […]
నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే. అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్, త్రివిక్రమ్‌తో పాటు పలువురు ప్రముఖులు, స్టార్ హీరోలు, నటీనటులు ప్రభాస్‌కి విషెస్ తెలుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో మొత్తం ఫ్యాన్స్ బర్త్‌డే పోస్ట్స్, విషెస్‌తో నిండిపోయాయి. మొత్తానికి ఈ బాక్సాఫీసు రారాజు బర్త్‌డేను అభిమానులంతా వేడుకగా సెలబ్రేట్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ మూవీ అప్డేట్స్ వదులుతూ ఫ్యాన్స్‌ని మేకర్స్ […]
Sai Praseedha shared Rare Photos of Prabhas: పాన్ ఇండియా స్టార్, బాక్సాఫీసు రారాజు ప్రభాస్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీస్, ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఊహించని విధంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా డార్లింగ్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ ఇలా అన్నారు. “ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్! […]
ప్రస్తుతం సోనాక్షి.. జహీర్ ఇక్బాల్ వివాహం గురించి బాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరి వివాహం ఆదివారం అంటే జూన్ 23 సాయంత్రం జరుగనుంది. అయితే పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాం మతంలోకి మారుతుందా అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై జహీర్ తండ్రి ఇక్బాల్ రత్నాసి వివరణ ఇచ్చారు.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ నెల 23న తన చిరకాల మిత్రుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో ఆమె బాయ్ ఫ్రెండ్ జహీర్ సోనాక్షి తండ్రి.. బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్నసిన్హాతో భేటీ అయ్యారు.
బాలీవుడ్లో మరో జంట ఒక్కటి కాబోతోంది. ఈ నెల 23న ముంబైలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. అప్పుడే సెలెబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అయితే సోనాక్షికి జహీర్‌కు మధ్య రిలేషన్ షిప్ ఎప్పుడు మొదలైంది. మొదటిసారి వారు బహిరంగంగా ప్రజల ముందుకు ఎప్పుడొచ్చింది ఒక లుక్కేద్దాం.
సినిమా ఘూటింగ్లలో పలు చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటాయి. తాజాగా హిందీ కొరియాగ్రాఫర్ నుంచి ప్రస్తుతం దర్శకురాలిగా ఎదిగిన ఫరాఖాన్ ఒకరు. ఆమె తన మొట్టమొదటి పాటకు కొరియాగ్రఫీ చేసిన సంఘటనకు సంబంధించిన విశేషాలను చాట్ విత్ రేడియో నషాతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.
శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌లో ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం జాతీయ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు.
బాలీవుడ్‌కు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి నటించిన నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు.ముంబైలోని లోకండ్వాలా ఫ్లాట్‌లో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్, అమీర్ ఖాన్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరు గత కొన్ని దశాబ్దాల నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సూపర్ స్టార్లుగా ఎదిగారు.