Home / latest bhakti news
Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశులలోని వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మే 15 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
తెలుగు పంచాంగం(Telugu Panchangam) ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మే 11వ తేదీన శుభ అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలు ప్రత్యేకంగా మీకోసం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ 12 రాశులలోని వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసిరాకపోవచ్చు. అలాగే కాస్త ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది కనుక కాస్త సహనంతో ఆలోచనలతో జీవితాన్ని సంతోషంగా జీవించడం మంచిది. మరి మే 11వ తేదీన రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 3) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం
నేడు ఈ 12 రాశుల వారు అంత త్వరగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం, మరి గ్రహచార రీత్యా ఏ రాశి వారికి ఎలా ఉండుందని చెప్పడమే ఈ రాశిఫలాల ముఖ్య ఉద్దేశ్యం.
Horoscope Today: సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు.
పురణాల ప్రకారం బ్రహ్మదేవుడికి ఉన్న శాపం కారణంగా బ్రహ్మకు పూజ చేయడం దోషం ఆ కారణంగా బ్రహ్మకు దేవాలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదు. అయితే ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలులో మాత్రం చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఉంది. మరి ఇంతటి అరుదైన దేవాలయం విశేషాలేంటో చూసేద్దాం.
తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన శుభ, అశుభ సమయాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలు ప్రత్యేకంగా మీకోసం.
నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకు ప్రజలు ఎక్కువగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని పండితులు లెక్కిస్తారు.
తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏప్రిల్ 08వ తేదీన శుభ, అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.