Home / khushboo patani
Disha Patani : మానవత్వం కనుమరుగవుతున్న వేళ, సొంత పిల్లలే తల్లిదండ్రులకు భారమైన వేళ, తానున్నానంటూ బిక్కుబిక్కుమంటున్న మట్టిలో పడివున్న చిన్నారిని రక్షించారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోదరి, మాజీ ఆర్మీ ఆఫీసర్ కుష్బూ పటాని. ఆదివారం ఉదయం కుష్బూ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేశారు. అందులో ఓ మూడేళ్ల చిన్నారి తన ఇంటి పక్కనున్న మట్టి దిబ్బలో పడి ఉండటాన్ని గమనించారు. హుటాహుటిన ఆ చిన్నారిని […]