Home / kejriwal
Kejriwal Dismisses Talks Of AAP-Congress Alliance: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని చెప్పేసింది. రానున్న ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. ఇండియా కూటమి పార్టీలు ఆప్, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలలో కూటమితో కలిసి ఆప్ పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంపై ఆప్ […]
స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్ కేజ్రీవాల్‌ను పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ పర్సెనల్ సెక్రటరీ తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు
డిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిల్లీ మున్సిపల్ స్కూళ్లలో చదువుతున్న రెండు లక్షల మంది విద్యార్థులను గాలికి వదిలేశారని మండిపడింది. జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి స్వంత ప్రయోజనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు లక్షల మంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, స్టేషనరీతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేయడంలో దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కోర్టు ఆప్ ప్రభుత్వంపై మండిపడింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున దుబాయ్ లో తాను మూడు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్లు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. కేజ్రీవాల్ కు రాసిన ఒక లేఖలో అతను ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
గురువారం గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగానికి ‘మోదీ, మోదీ’ నినాదాలతో అంతరాయం కలిగింది. దీనితో ఆయన తనదైన శైలిలో వారికి నచ్చచెప్పే యత్నం చేసారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగులకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోరాడుతున్నారు
నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దమ్ముంటే నాతో చాట్ సంబాషణలపై సీఐడీ, ఈడీలతో విచారణ జరిపించాలి.
ఢిల్లీ గవర్నర్ తో మాట్లాడిస్తున్న కేంద్రం మాటలకు, తాజాగా కేజ్రీవాల్ లెప్టినెంట్ జీకి ఓ ట్వీట్ ఇచ్చి చల్లబడిండి అంటూ కామెంట్ చేశాడు. అది కూడ ప్రేమలేఖలుగా సంబోధిస్తూ చేసిన ఆ ట్వీట్ కాస్తా నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్లితే..