Home / Kangana Ranaut
Chandramukhi 2 Movie Review : రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన చిత్రం ‘చంద్రముఖి 2’ . సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు. కాగా […]
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్..ఎప్పుడు తన ముక్కుసూటి మనస్తత్వంతో అభిప్రాయలు వ్యక్తం చేసి వివాదాల్లో ఇర్రుకుంటుంది. కంగనా ఏం చేసినా, ఏం చెప్పినా సోషల్ మీడియాలో ఓ సంచలనమే.. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జొహార్‌పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు.
Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' షూటింగ్ కోసం పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అనుమతి కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.
చంద్రముఖి-2లో సినిమాలో లీడ్ క్యారెక్టర్ లో కంగనా నటింస్తుందని వెల్లడిస్తూ లైకా మూవీ ప్రొడక్షన్స్ వారు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
కంగనా రనౌత్ నటిస్తున్న ’ఎమర్జెన్సీ‘ నుండి అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో అతను లోక్క్ష్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పాత్రను పోషిస్తున్నారు. 1970లలో ఇందిరా గాంధీకి నారాయణ్ ప్రధాన ప్రత్యర్ది. అందువలన ’ఎమర్జెన్సీ‘లో ఈ పాత్ర కీలకంగా వుంటుంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి తన అభిమానులను షాక్‌కు గురి చేసింది. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన తదుపరి చిత్రం 'ఎమర్జెన్సీ' ఫస్ట్ లుక్ టీజర్‌ను షేర్ చేసింది. ఇందులో బాలీవుడ్ నటి భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. ప్రోమోలో, కంగనా ఇందిరా గాంధీ వేషధారణలో కళ్ళజోడు మరియు కాటన్ చీర ధరించి కనిపించింది.