Home / Kangana Ranaut
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌ను చండీఘడ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ సందర్భంగా అక్కడి లేడీ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. అటు తర్వాత సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ను చండీఘడ్ విమానాశ్రయంలో అక్కడి మహిళా సెక్యూరిటీ గార్డు గురువారం చాచి లెంపకాయ కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా రనౌత్ చండీఘడ్ నుంచి ఢిల్లీకి బయలుదేరడానికి ముందు సెక్యూరిటీ చెక్ వద్ద ఈ ఘటన జరిగింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కొన్ని నవ్వు పుట్టించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఒక్కోసారి చిన్న పేరు తేడా కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇక తాజాగా జరిగిన సంఘటనకు వద్దాం. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
దసరా సందర్భంగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే అక్టోబరు చివరి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.
Chandramukhi 2 Movie Review : రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన చిత్రం ‘చంద్రముఖి 2’ . సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు. కాగా […]
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్..ఎప్పుడు తన ముక్కుసూటి మనస్తత్వంతో అభిప్రాయలు వ్యక్తం చేసి వివాదాల్లో ఇర్రుకుంటుంది. కంగనా ఏం చేసినా, ఏం చెప్పినా సోషల్ మీడియాలో ఓ సంచలనమే.. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జొహార్‌పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు.
Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' షూటింగ్ కోసం పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అనుమతి కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.