Home / Jnanpith Award
Jnanpith Award : హిందీ భాషలో అనేక రచనలు చేసిన ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు దేశంలోనే ఉన్నత సాహిత్య గౌరవమైన జ్ఞాన్‌పీఠ్ అవార్డు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 88 ఏళ్ల శుక్లా ఎన్నో రచనలు చేశారు. హిందీలో షార్ట్ స్టోరీస్, కవితలు, వ్యాసాలు రాశారు. దేశంలోని ప్రముఖ హిందీ రచయితల్లో ఒకరైన శుక్లా సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఉన్నత పురస్కారం దక్కింది. శుక్లాను జ్ఞాన్‌పీఠ్ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు […]