Home / Iran
Iran angry on pakistan due to israel war: మన పొరుగున ఉన్న పాకిస్తాన్ గురించి ఇండియానే కాదు.. ప్రస్తుతం ఇరాన్ కూడా తీవ్ర ఆగ్రహంతో రగలిపోతోంది. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఇరానియన్ కమాండర్ మహ్మద్ బాఖేరి లోకేషన్‌ను ఇజ్రాయెల్‌కు షేర్ చేసి ఆయన ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌పై మండిపడుతోంది ఇరాన్. పాకిస్తాన్ అణు పితామహుడిగా గొప్పగా చెప్పుకుంటున్న డాక్టర్ ఎ క్యూ ఖాన్ ఇరాన్‌కు బ్లాక్ మార్కెట్లో అణ్వాయుధాల పార్మూలాను విక్రయించాడు. […]
Iran Warns Trump: అమెరికా- ఇరాన్ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం వరకు మిస్సైళ్లతో దాడి చేసుకున్న ఇరుదేశాలు.. ఇప్పుడు పరస్పరం హెచ్చరికలు ఇచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పట్ల గౌరవం, మర్యాదగా మాట్లాడాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఖమేనీని […]
Donald Trump: ప్రజల అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఇరాన్‌కు సహకరించే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం పరిశీలిస్తోంది. టెహ్రాన్‌కు 30 బిలియన్ డాలర్లు.. దాదాపు రూ.2.5 లక్షల కోట్లు సాయం చేసేలా ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొంది. టెహ్రాన్‌ను ఎలాగైనా చర్చలకు టేబుల్ పైకి తీసుకువచ్చేలా యూఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది. అనంతరం ట్రంప్ పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, గల్ఫ్ దేశాల ప్రతినిధులతో శ్వేతసౌధంలో […]
Iran supreme leader missing: ఇరాన్ సుప్రీంలీడర్ ఎక్కడ??? ఈ నెల 13న ఇజ్రాయెల్ ఇరాన్‌పై పెద్ద ఎత్తున బాంబులతో దాడులు చేసిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం ఎక్కడ అధైర్య పడకుండా ఇజ్రాయెల్ అంతు చూస్తామంటూ రంకెలు వేశాడు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఇరాన్ ప్రజల్లో లేని పోని అనుమానాలతో పాటు ఆందోళన మొదలైంది. ఇజ్రాయెల్– […]
Iran Supreme Ayatollah Khamenei India Connection: ప్రస్తుతం యావత్ ప్రపంచం ఫోకస్ అంతా ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం పైనే కేంద్రీకృతమైంది. తాజాగా ట్రంప్ చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే మిడిల్ ఈస్ట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం వల్ల ఇరాన్లో అధికార మార్పిడి జరిగినా జరగవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆధునిక యుద్ధం కంటే ముందు ఇరాన్లో ఒకసారి అధికార మార్పిడి […]
Iran attacks Israel again: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో ఇరాన్ దాడికి దిగింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చింది. దీంతో టెలీ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. జెరూసలేం, టెల్ అవీవ్ వంటి ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే మీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న […]
US President Donald Trump: పశ్చిమాసియాలో పూర్తిగా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను టెహ్రాన్ భయపెడుతున్నారని ఆరోపించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడం, ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది అమెరికా మిలటరీ విజయమని ప్రశంసించారు. ఇరాన్లో కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయన్నారు. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌పై […]
Students from Iran to India : ఇజ్రాయెల్-ఇరాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఇటీవల తన గగనతలాన్ని మూసివేసింది. కాగా, భారత్ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇరాన్లో చిక్కుకుపోయిన దాదాపు వెయ్యి మంది భారతీయులు కొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి రానున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్‌లోని పలు నగరాల నుంచి […]
Iran vs USA : తమపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాని పక్షంలో రెండు వారాల్లో దాడులపై నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందించారు. అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా చర్చలకు రావాలని పేర్కొన్నారు. తాము వాటిని […]
Iran Ballistic missiles Breaks the Israel Iron Dome: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. అత్యంత శక్తివంతమైన డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. కాగా ఇరాన్ చేసిన ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ దద్దరిల్లిపోయింది. ప్రధానంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ ను ఇరాన్ దాడులు దెబ్బతీశాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ .. ఇదొక అధునాత రక్షణ వ్యవస్థ. ఐరన్ డోమ్ గురించి ఇజ్రాయెల్ […]