Home / India
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల వెన్నునొప్పికి శస్త్రచికిత్స కోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
రష్యా నుండి భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. సాంప్రదాయ సరఫరాదారులు ఇరాక్ మరియు సౌదీ అరేబియా నుండి కలిపి దిగుమతుల కంటే ఇది అధికం.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ట్యాక్స్ ల ద్వారానే ఈ నెలలో గరిష్ఠ ఆదాయం వచ్చిందని.. మొత్తంగా ఫిబ్రవరిలో రూ. 11,931 కోట్లు వసూలైంది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మమ్మద్ రెహ్మతుల్తా సయ్యద్ అహ్మద్ ఈ కాల్పుల్లో మృతి చెందాడు. ఈ సంఘటన ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా పౌరసత్వం కారణంగా తరుచూ విమర్శలు ఎదుర్కొనే అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సర్వస్వం భారత్ అని వివరించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచులు జరుగనున్నాయి. వరుసగా రెండు టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.
Earthquake: దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. ఇది వరకే.. అస్సాం, గుజరాత్ లో స్వల్ప ప్రకంపనలు రాగా.. తాజాగా సిక్కింలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. టర్కీ, సిరియాలో భూకంపం భారీ చోటు చేసుకుంది. దీంతో భారత్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు.
చైనా నిఘా బెలూన్లు ఇప్పుడు ప్రపంచంలో సంచలనంగా మారాయి. నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా .. ఇపుడు భారత్ లో కూడా నిఘా పెట్టించదనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
Hockey: హకీ.. ఇప్పుడు స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతున్నా పెద్దగా ఎవరికి తెలియదు. జాతీయ క్రీడా అయినప్పటికి క్రికెట్ కు ఉన్న ఆదరణ ఈ ఆటకు లేదు. కానీ మన దేశంలో జరుగుతున్న హకీ ప్రపంచకప్ లో మన ఆటగాళ్లు ఎక్కడున్నారు.. మన స్థానం ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్లో కీలక దశకు చేరుకుంది. పూల్ దశలో రెండో స్థానంలో నిలిచిన ఇండియా.. న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో […]
పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.