Published On:

Hyderabad: దంపతుల గలీజ్ దందా.. 2వేలిస్తే వాళ్ల శృంగార వీడియోలు ఇస్తారట

Hyderabad: దంపతుల గలీజ్ దందా.. 2వేలిస్తే వాళ్ల శృంగార వీడియోలు ఇస్తారట

Hyderabad:  హైదరాబాద్ నగరం నడిమధ్యలో జరుగుతున్న బాగోతమిది. అంబర్పేట పోలీస్టేషన్ పరిధిలోని బాగ్ అంబర్పేట్ మల్లికార్జున నగర్‌లో దంపతుల గలీజ్ దందా వెలుగులోకి వచ్చిది. దంపతుల సెక్స్ బాగోతాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. నగరంలో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి సాగిస్తున్న ఈ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ కు తెలియడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది.

ఆ దంపతులు తమ ఇంటి మిద్దెపైనే పరదాలు కట్టి కెమెరాలతో తమ శృంగార సీన్లను చిత్రీకరిస్తారు. ఆ రికార్డింగ్ వీడియోలను వెబ్ సైట్లో పెట్టి.. ఆ వీడియోలు చూడాలంటే 300 నుంచి 500 వరకు చార్జ్ చేస్తారు. ఆన్లైన్ మాధ్యమం ద్వారా లైవ్ లో వీరి శృంగారం చూడాలంటే 2 వేల వరకు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: