Home / India vs Australia
భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పోరు చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. చివరి టెస్ట్ మ్యాచ్లో గెలుపు కోసం పోటాపోటీగా ఇరుజట్లు బరిలోకి దిగుతుండడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
మహిళల టీ20 ప్రపంచకప్ గెలవాలన్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరై పోయాయి. గురువారం రసవత్తరంగా సాగిన సెమీఫైనల్ లో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Ashwin: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ గా అవతరించేందుకు ఆసీసీ నానా తంటాలు పడుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన ఆ జట్టు.. ప్రతిష్టాత్మక టైటిల్ గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు.. భారత్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై ఈ సిరీస్ ఉండటంతో.. కంగారులు కొత్త ప్రయత్నానికి తెరతీశారు.
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. భారీ స్కోర్ చేసినా భారత్ కు ఫలితం దక్కలేదు. కొండంత లక్ష్యం కూడా ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు కరిగిపోయింది. టాస్ నెగ్గిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆసియాకప్ పరాభవం తర్వాత భారత జట్టు మరో టీ20 సిరీస్ కు సిద్దం అయ్యింది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్లకు తెర లేవనుంది. మొహాలీ వేదికగా రాత్రి ఏడుగంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది.