Home / India vs Australia
India vs Australia Second Test Match: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ జరుగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండొో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా మొత్తం 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(140: 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో రాణించగా.. లబుషేన్(64: 126 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు […]
India vs Australia 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. అడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే/పైట్ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభమైంది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రెండో రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 310 పరుగుల వద్ద […]
Pink Ball Test in Adelaide india all out: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే/నైట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో టెస్టులో భాగంగా భారత్ టాస్ నెగ్గింది. ఈ మేరకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ […]
India vs Australia 2nd test match India score after 10 overs is 30/1: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భాగంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే భారత్ జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్, అశ్విన్ జట్టులోకి వచ్చారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్చ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వచ్చారు. […]
BCCI schedules practice match for Indian team: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల్లో టీమిండియా ఘోరపరాభవం చెందిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనం భారతీయులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సిరీస్‌ల్లో స్టార్ ప్లేయర్స్ రాణించకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వస్తుండటంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో […]
లండన్ వేదికగా జూన్ 7 న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో తలపడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లిన భారత జట్టు.. అదే దూకుడును డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ 36/0 ఓవర్ నైట్ స్కోర్ తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారి తో పోరాడుతున్న మారియా కమిన్స్ కన్నుమూశారు. ఆస్ట్రేలియా క్రికెట్ తరఫున పాట్ కమిన్స్ కు , అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది.