Home / india military
India Pakistan: భారత్ పాక్ బలాబలాలు. భారత్-పాకిస్థాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గామ్ దాడికి ప్రతిగా చరిత్రలో నిలిచిపోయేలా సమాధానమిస్తామని భారత్ హెచ్చరించగా.. భారత్ చర్యలకు దీటుగా సమాధాన మిస్తామని పాకిస్థాన్ కాలు దువ్వింది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సైనికులకు అన్ని రకాల సెలవులు రద్దు చేసి, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించగా.. పాకిస్థాన్ సైతం ఉత్తర ప్రాంతానికి భారీ ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలించింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధం తప్పదా అనే […]