Home / Hydralakes App
Hydralakes Free Mobile App was Introduced in Hyderabad: హైదరాబాద్ నగరంలో లేక్ బఫర్ జోన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలపై శాశ్వత చర్యలు చేపడుతోంది. అయితే, ఇటీవల చాలా కుటుంబాలు బఫర్ జోన్ల పరిధిలో ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతోమంది కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇంటి నిర్మాణానికి ఖర్చు పెట్టగా.. చివరికి ఆ ఇంటి నిర్మాణాలు లేక్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ చెప్పడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘హైడ్రాలేక్స్’ […]