Home / hydra prajavani program
Hydra : హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజావాణిలో ప్రజల నుంచి 63 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ స్వీకరించారు. లే ఔట్ రూపాన్ని మార్చవద్దని రంగనాథ్ సూచించారు. ఎవరికి వారు.. వారికి అనుగుణంగా లే ఔట్ రూపాన్ని మార్చేసి.. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఏడు కాలనీలకు […]