Home / Hero Bikes
Hero Vida Z Spied: హీరో ఎలక్ట్రిక్ విడా వి2 పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని భావిస్తుంది. తాజాగా అప్‌డేటెడ్ Z వెర్షన్ టెస్ట్ మ్యూల్ కెమెరాలో క్యాప్చర్ అయింది. ఇది మరింత సరసమైన వేరియంట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల, బజాజ్, టీవీఎస్, ఓలా వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి వారి సాధారణ స్కూటర్లలో మరిన్ని VFM వెర్షన్‌లను ప్రవేశపెట్టారు. టెసెరాక్ట్, షాక్‌వేవ్‌లను పరిచయం చేస్తూ అల్ట్రావయలెట్ కూడా ఈ […]
Hero Splendor: హీరో స్ప్లెండర్ ఒక ప్రసిద్ధ బైక్. కస్టమర్లు కూడా తమ సొంత బైక్ అని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ విపణిలో నంబర్ 1 మోటార్‌సైకిల్‌గా అవతరించింది. అయినప్పటికీ ఈ ఫిబ్రవరిలో ‘హీరో స్ప్లెండర్’ అమ్మకాలు బాగా పడిపోయాయి. రా.. ఎన్ని బైక్‌లు అమ్ముడయ్యాయి. అమ్మకాల పరిమాణం తగ్గడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. గత నెల ఫిబ్రవరి-2025లో హీరో మోటోకార్ప్ 193,791 యూనిట్ల ‘స్ప్లెండర్’ మోటార్‌సైకిళ్లను విక్రయించింది. 2024 అదే కాలానికి […]
2025 Hero Splendor Plus: దేశంలో హీరో స్పెండర్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ఈ బైక్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే తాజాగా ఈ నంబర్ వన్ బైక్‌ను కంపెనీ డిస్క్ బ్రేక్‌తో అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది 240మిమీ యూనిట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఇప్పటికే ఉన్న డ్రమ్ బ్రేక్ సెటప్‌పై మెరుగైన స్టాపింగ్ పవర్‌ను అందిస్తుంది. స్ప్లెండర్ ప్లస్‌ని దాని XTEC […]
Hero First Electric Bike Launch Soon: హీరో మోటోకార్ప్ భారత్‌లో నంబర్.1 ద్విచక్ర వాహన తయారీ కంపెనీ. దేశీయ విపణిలో కంపెనీ విక్రయించే స్ప్లెండర్‌తో సహా ఇతర బైక్‌లను కూడా కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు, హీరో కంపెనీ ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ రూపకల్పన కోసం పేటెంట్ దాఖలు చేసింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హీరో మోటోకార్ప్ పేటెంట్ ఫైలింగ్ ఈ-మోటార్‌సైకిల్ ఫోటోను నిశితంగా పరిశీలిస్తే, […]
Best Selling Bike: హీరో మోటోకార్ప్ ఎంట్రీ లెవల్ బైక్ స్ప్లెండర్ ప్లస్ చాలా కాలంగా దేశంలో బాగా అమ్ముడవుతోంది. ఈ బైక్ ప్రతి నెలా అత్యధిక సేల్స్ నమోదు చేస్తుంది. జనవరి 2025లో కూడా స్ప్లెండర్ ప్లస్ సేల్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గత నెలలో ఈ బైక్ 2,59,431 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఈ బైక్ మొత్తం 2,55,122 యూనిట్లు అమ్ముడయ్యాయి. హోండా షైన్ రెండవ స్థానంలో ఉంది, గత నెలలో […]