Home / Health Tips
Flax Seeds for Weight Loss: అనేక మంది ప్రస్తుతం స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. డైట్ పాటించినా లేదా వ్యాయామం చేసినా కూడా ప్రయోజనం లేకపోతే.. ఇప్పుడు మీరు మీ డైట్ లో అవిసె గింజలను చేర్చుకోండి. చిన్న చిన్న అవిసె గింజలు చూడటానికి సాధారణంగా అనిపిస్తాయి. కానీ వాటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఒమేగా-3 […]
Stiff Neck Pain: ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. యువతలో టెక్స్ట్ నెక్ అనేది ప్రస్తుతం ఎదుర్కుంటున్న వాటిలో ప్రధాన సమస్య. దాదాపు 60% మంది యువత ఈ సమస్యతో బాధపడుతున్నారని పరిశోధనల్లో రుజువైంది. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ ఉపయోగించడం వల్ల కలిగే సమస్య. మొబైల్ ఫోన్ వాడటం లేదా అదే పనిగా రీల్స్ చూడటం లేదా ఎక్కువసేపు మెడను వంచడం వల్ల మెడలో […]
Health Benefits of Laughter: నవ్వు మానవ జీవనంలో ఒక అద్భుతమైన అనుభవం. ఇది కేవలం ఆనందాన్ని అందించడమే కాకుండా.. శారీరక ,మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నవ్వు ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతుందని, శ్వాసకోశ వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకీ నవ్వు ఆక్సిజన్ వినియోగాన్ని ఎలా పెంచుతుంది ? ఇది విశ్రాంతి స్థితిని ఎలా ప్రేరేపిస్తుంది అనే విషయాలను గురించి తెలుసుకుందామా.. నవ్వు, శ్వాసకోశ వ్యవస్థ: నవ్వు అనేది ఒక సహజమైన శారీరక […]
Benefits of Tired Exercise: అలసటగా లేదా శక్తిలేనట్టు అనిపించినప్పుడు ఎవరైనా వ్యాయామం చేయామని చెబితే ఆశ్చర్యపోతాం. కానీ ఇది నిజం. అలసిపోయి, శక్తిహీనంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడానికి బెస్ట్ టైం. ఎందుకంటే చెమటలు పట్టే వ్యాయామం చేయడం వల్ల మీకు కొత్త శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇది అలసటను తగ్గించి మానసిక కుంగుబాటును నివారించడంలో సహాయపడుతుంది. వ్యాయామం శక్తిని ఎలా ఇస్తుంది ? శారీరక శ్రమ తర్వాత శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది […]
Fast Walk For Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బ్రిస్క్ వాకింగ్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతుండగా.. మరికొందరు బ్యాక్ వాకింగ్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందంటారు. కానీ ఈ రోజుల్లో వేగంగా నడవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది జీర్ణ ప్రక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణ నడక కంటే వేగంగా నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నడక యువతకే కాదు.. వృద్ధులకు […]
High Blood Pressure: ఈ రోజుల్లో అధిక రక్తపోటు ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలను మనం ఈజీగా గుర్తించలేము. ఇది క్రమంగా గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటుకు జన్యువులు, వయస్సు , కొన్ని వైద్య పరిస్థితులు వంటి అనేక కారణాలు ఉంటాయి. ఇవే కాకుండా అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని అలవాట్లు […]
Turmeric Milk For Belly Fat: ప్రస్తుతం బరువు తగ్గడం చాలా మందికి ఒక సవాలుగా మారింది. గంటల తరబడి ల్యాప్‌టాప్, కంప్యూటర్ ముందు పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు మొదలైన వాటి వల్ల చాలా మంది వేగంగా బరువు పెరుగుతున్నారు. శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభించిన తర్వాత.. దానిని వదిలించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో రాత్రిపూట పసుపు పాలు తాగడం మంచిది. బరువు తగ్గడానికి ఈ ‘గోల్డెన్ మిల్క్ ‘ […]
Mangoes: మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్లలో ఎక్కడ చూసినా రకరకాల మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. మామిడి పండ్లు ఇష్టపడే వారు తరచుగా కొని తింటూ ఉంటారు. కానీ మీరు కొనే మామిడి పండ్లు రసాయనాలతో పండించారా ? లేదా సహజంగానే మగ్గించారా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?. మామిడి పండ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. వాటిని కార్బైడ్ ఉపయోగించి ముందుగానే పండిస్తారు. కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లు రుచికరంగా ఉంటాయి. […]
Fruits For High BP: ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారి ధమనులలో రక్తపోటు పెరుగుతుంది. దీని కారణంగా గుండె సాధారణం కంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా వేయించిన, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వస్తుంది. మీరు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. కొన్ని రకాల పండ్లను మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మర్చిపోవద్దు. […]
Walking For Weight Loss: నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకుంటున్నారు. కానీ సమయం లేకపోవడం వల్ల వ్యాయామం చేయలేకపోతున్నారు. లేదా ఎక్కువసేపు నడవలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కేవలం 10 నిమిషాల పాటు రాత్రి తిన్న తర్వాత నడవడం వల్ల మీ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అంటే రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాల నడక శరీరానికి.. మనసుకు రెండింటికీ ఒక వరం లాంటిది. బరువు తగ్గడం: రాత్రి భోజనం […]