Home / Health Tips
What Is HMPV Virus: హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు చైనాలో వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా హెచ్ఎమ్పివి బారిన పడటం వలన ఆరోగ్య సమస్యలు పెరిగాయి. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ మొదటి కేసు భారతదేశంలోని బెంగళూరులో నమోదైంది. కేవలం 8 నెలల బాలికకు హెచ్ఎమ్పివి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇంతలో ఢిల్లీ ఆరోగ్య అధికారులు హెచ్ఎమ్పివి, ఇతర శ్వాసకోశ వైరస్‌లను నివారించాలని ప్రజలకు సలహా ఇచ్చారు. హెచ్ఎమ్పివి గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Chia Seeds Disadvantages: చియా సీడ్స్‌లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ విత్తనాల్లో ఫైబర్, ప్రొటిన్, ఒమేకా 2 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజు తీసుకోవడం వల్ల మీ శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాదు, గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమ్యలసు దూరం చేస్తుంది. ఇక ఇందులో ఉండే యాంటియాక్సిడెంట్స్ని మీ శరీరంలోని వేడిని, ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు రోజు ఇవి తినడం వల్ల బలమైన రోగనిరోధక వ్యవస్థను […]
Right Time To Oil Your Hair: జుట్టు సరిగ్గా చూసుకున్నప్పుడే మూలాల నుండి బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. జుట్టు సంరక్షణ దినచర్య జుట్టు ఆరోగ్యాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. చాలా మంది రాత్రి పడుకునే ముందు నూనె రాసుకోవడం వల్ల జుట్టులో నూనె బాగా కలిసిపోతుంది. అదే సమయంలో కొందరు రాత్రిపూట జుట్టుకు నూనె రాసుకుని, పగటి అలసటను పోగొట్టడానికి నిద్రపోతారు. అయితే ఈ పద్ధతి సరైనదేనా? నిద్రపోయే ముందు జుట్టుకు నూనె రాయడం నిజంగా […]
Fat Burning: రోజూ ఏదో ఒక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. హెల్తీ డైట్‌ని ఫాలో అయ్యి కొంత వర్కవుట్ చేసే వారి ఫిట్నెస్, బరువు ఎప్పుడూ బాగానే ఉంటాయి. మీరు ఫిట్నెస్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోతే, ప్రతిరోజూ కేవలం 5 నిమిషాలు ప్లాంక్ చేయండి. ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ప్లాంక్ మంచి వ్యాయామం. మీరు పరుగెత్తడం, నడవడం లేదా ఎలాంటి వ్యాయామం చేయలేకపోతే, ఖచ్చితంగా ప్లాంక్‌ను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. దీంతో పొట్టపై పేరుకుపోయిన అదనపు […]
Healthy Eating is disease free: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అందరూ ఉరుకులు, పరుగుల జీవితం గడుపుతున్నారు. కనీసం కూర్చోని తినేందుకు సైతం సమయం దొరక్క వారి వారి పనుల్లో విలీనమవుతున్నారు. మరోవైపు తినే ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలి. ఇలా చేస్తే జీవితంలో ఎలాంటి రోగాలు దరిచేరవు. ఉదయం లేచిన వెంటనే […]
Benefits of kalonji : కలోంజి గింజలను ఆయుర్వేదంలో నల్లజీలకర్ర అని పిలుస్తారు. వివిధ రకాల వంటకాల్లో మసాలాగా వీటిని ఉపయోగిస్తారు. వీటి రుచి కూడా విభిన్నంగా ఉంటుంది. కలోంజి అనేక ఔషదగుణాలను కలిగి ఉంది.పూ
Jaggery Tea : చలికాలంలో చల్లని గాలులు మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. దీని వల్ల తరచుగా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. ఈ సీజన్లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. చలికాలపు సీజన్లో
రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయ్యే సరికి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కడబడుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవి వచ్చిదంటే ముందుకు గుర్తుకు వచ్చేవి మామిడి పండ్లు. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు ఇదే.
మానవ జీవితంలో శృంగారం అనేది ఎంతో కీలకమైన అంశం. శృంగారం అనేది ఒక శారీరక సంతృప్తిని మాత్రమే కాక మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే సాధారణంగా శృంగారం పై ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. అంతే కాకుండా శృంగారం చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శృంగారం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే