Home / HCA
SRH-HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసిన హెచ్‌సీఏపై సీరియస్ అయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం వివరాలు సేకరించారు. దీనిపై విజిలెన్స్ విచారణకు సీఎం ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నామని సన్ రైజర్స్ జనరల్ […]