Home / Harirama Jogaiah
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిని ఓడించేందుకు టిడిపి నాలుగు మెట్లు దిగివచ్చి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. తాజా రాజకీయాలపై జోగయ్య విశ్లేషణ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభకి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ నేతలతో ఆయన భేటీ అయ్యారు. కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. అలానే ఈ సమావేశంలో జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
జగన్ పోవాలి , పవన్ రావాలి అనేది కాపు సంక్షేమ సంఘం లక్ష్యం కావాలన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. ఆదివారంనాడు జరిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
చ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు ఉపగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారిపోతారా.? కొత్త ముఖ్యమంత్రిని చూడబోతున్నామా.? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారా.? అంటే తాజా సర్వేలు అవుననే చెబుతున్నాయి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ముందునేగా సెట్ చేసుకొనే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోవైపు సర్వేల కోలాహలం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలని విమర్శిస్తుండడంతో వైసీపీ - జనసేన, తెదేపా పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.వీటికి మరింత ఊతాన్ని ఇస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వర్సెస్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం రాష్ట్రంలో మరింత హీట్ పుట్టిస్తుంది.
కాపు, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటీషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది.ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ... చేగొండి హరిరామయ్య జోగయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్ ను కేటాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టులోమాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు
ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని ఇందులో ఎటువంటి సందేహం అక్కరలేదని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్పష్టం చేసారు.
బలమైన పోరాటాలు చేయగల సమర్థులు, అనుకున్నది సాధించే పట్టుదల ఉన్న వ్యక్తి, రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడు హరిరామ జోగయ్య అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.