Harirama Jogaiah : వైసీపీపై యుద్ధానికి జనసైనికులు సిద్ధం కావాలి – మాజీ మంత్రి హరిరామ జోగయ్య
జగన్ పోవాలి , పవన్ రావాలి అనేది కాపు సంక్షేమ సంఘం లక్ష్యం కావాలన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. ఆదివారంనాడు జరిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Harirama Jogaiah : జగన్ పోవాలి , పవన్ రావాలి అనేది కాపు సంక్షేమ సంఘం లక్ష్యం కావాలన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. ఆదివారం నాడు జరిగిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని హరిరామ జోగయ్య సూచించారు. లోకేష్ ను అధికారంలో భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- Satish Kaushik’s death: సతీష్ కౌశిక్ మరణంలో నా భర్త పాత్ర ఉంది.. ఫామ్‌హౌస్ యజమాని భార్య ఆరోపణ
- MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఏమైందంటే?
- Elon Musk own town: ఎలాన్ మస్క్ తన సొంత పట్టణాన్ని నిర్మించాలని భావిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?