Home / GT vs RCB
IPL 2025 GT vs RCB: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆర్సబీ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతోంది. గుజరాత్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక, ఆర్సీబీ ఈ మ్యాచ్లోనూ […]