Home / GT vs PBKS
IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో అదరగొట్టాడు. ప్రియాంక్ ఆర్య 23 బంతుల్లో 47 పరుగులు చేసి అదరగొట్టాడు. 7 ఫోర్లు, 2సిక్స్‌లతో రాణించాడు. చివరిలో శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 6ఫోర్లు, 2 సిక్స్‌లు మెరుపులతో పంజాబ్ 5 వికెట్ల నష్టానికి […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో 200 పరుగులు స్కోర్లు నమోదు అవుతున్నా వేళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇరుజట్లకు ఇదే మొదటి మ్యాచ్. విజయంతో టోర్నీని ప్రారంభించాలని కలిసితో ఇరు జట్లు ఉన్నాయి.