Home / Governor Jishnu Dev Verma
Governor Jishnu Dev Verma @Saraswathi Pushkaralu: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాళేశ్వరానికి చేరుకున్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు వెళ్లారు. గవర్నర్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక నిర్వహించారు. మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భారీగా తరలివస్తున్నారు. […]