Home / Ganesh Chaturthi
ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం సద్దుమణిగింది. గణేష్ ఉత్సవ్ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం రుసుముల భారం మోపిందని వస్తున్న విమర్శలపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ కమిషనర్ జవహర్ లాల్ స్పష్టం చేశారు.
విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తారు. బుధవారం గణేశుడిని ధి విధానాలతో పూజిస్తే..అన్ని కష్టాలు తొలగిపోతాయి. బుధుడు బలహీనంగా ఉంటే, బుధవారం గణేశుడిని పూజించాలి. దీనివల్ల బుధదోషం తొలగడమే కాకుండా శారీరక, ఆర్ధిక, మానసిక