Home / France
ఫ్రెంచ్ అధ్యక్షుడు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 18 నుంచి 25ఏళ్లలోపు యువతకి ఫార్మసీలు ఉచితంగా కండోమ్స్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆ దేశ యువతలో ముందుగానే న్యూయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ దేశ అధ్యక్షుడే ఇంతటి నిర్ణయం ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఫిఫా ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. సాకర్ టోర్నీలో పసికూనలైన జట్లు ఏ మాత్రం తమకు పోటీ కాదని భావించే డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్ ఇచ్చింది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ట్వునీషియా జట్టు నేలకరిపించింది.
మనం సర్వసాధారణంగా ఆక్వేరియంలలో గోల్డ్ ఫిష్ పెంచుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతాం. ఎందుకంటే అవి ఆరెంజ్ మరియు బంగారం వర్ణం కలగలిపి చాలా అందంగా చిన్నగా ఉంటాయి. కానీ, ఇదే గోల్డ్ ఫిష్ 30 కిలోల బరువుతో, పెద్ద పరిమాణంలో ఉందని చెబితే మీరు నమ్మగలరా..?
నాసికా క్యాన్సర్‌కు చికిత్స పొందిన ఫ్రెంచ్ మహిళకు ముక్కు లేకుండా పోయింది. దీనితో వైద్యులు ఆమె చేతి పై 3D-ప్రింటబుల్ బయోమెటీరియల్‌తో తయారు చేసిన కొత్త ముక్కును పెంచి తరువాత ఆమె ముఖం పై విజయవంతంగా అతికించారు.