Home / food products
Wholesale Market prices: భారత్ లో హోల్ సేల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలను కేంద్రం నిన్న ప్రకటించింది. కాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం వివరాలను రిలీజ్ చేసింది. పలు ఆహారపదార్థాల ధరలు తగ్గడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఏప్రిల్ లో హోల్ సేల్ ద్రవ్యోల్బణం 0.85 శాతం ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గటం ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేందుకు కారణమైందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అలాగే […]