Home / Fauji
Fauji Actress Imanvi Clarifies About Her Identity over Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పాకిస్తానీకి చెందిన యువతి అని, తనని ఫౌజీ చిత్రం తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ వచ్చాయి. ఇమాన్వీ తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీలో పని చేశాడని, వీళ్లది పాకిస్తాన్ కరాచీ అని నిన్నటి నుంచి మీడియాల్లో వార్తలు […]
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పహల్గాం సెగ అంటుకుంది. జమ్మూకాశ్మీర్ లో పహల్గాంలో జరిగిన దాడి గురించి అందరికీ తెల్సిందే. దేశ అందాలను చూడడానికి వచ్చిన 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా చంపేశారు. హిందువులు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే వారిని కాల్చి చంపారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఈ దాడిని ఇండియన్స్ మొత్తం ఖండిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఈ సమయంలోనే ప్రజల వ్యతిరేకత […]
Anupam Kher Joined in Prabhas ‘Fauji’ Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫౌజీ మూవీతో బిజీగా ఉన్నాడు. గతేడాది సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో ఉన్నవన్ని భారీ ప్రాజెక్ట్సే. ఫౌజీతో పాటు ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ది రాజా సాబ్’ వంటి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో సలార్ 2, కల్కి […]