Home / fake aadhaar
హైదరాబాద్‌లో ఓ బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఐటీ కారిడార్‌లో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్‌కు చెందిన రషెల్ షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడు రషెల్ షేక్ ఫోర్జరీ చేసి భారత ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డులను రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి కోవిడ్ 19టీకా వేయించుకున్న ధృవపత్రం, బంగ్లాదేశ్ ఓటర్ కార్డు, ఒక ఫోన్, […]